పని వివరాలు
రైతు పేరు, పని రకం, తేదీ, పరిమాణం, రేటు, మొత్తం నమోదు చేయండి.
మొదటి ట్రిప్పు నుంచి చివరి చెల్లింపు వరకు రైతుల బాకీలు, పని వివరాలు, డీజిల్ ఖర్చులు ఒకేచోట చూసుకోండి.


రైతు పేరు, పని రకం, తేదీ, పరిమాణం, రేటు, మొత్తం నమోదు చేయండి.
ప్రతి రైతు పని చరిత్ర, లెక్కలు ఒకేచోట చూడండి.
వచ్చిన చెల్లింపులు నమోదు చేసి, రావాల్సిన బాకీలు చూడండి.
డీజిల్, రిపేర్లు, డ్రైవర్ జీతాలు, మెయింటెనెన్స్ ఖర్చులు నమోదు చేయండి.
వ్యాపార మొత్తాలు చూసి, అవసరమైన రిపోర్టులు షేర్ చేయండి.
మీకు సులభమైన భాషను ఎంచుకుని యాప్ వాడండి.